Home
Gallery
Photos
Today's importance
Textbooks
10 class
9 class
8 class
7 class
6 class
Videos
Lessons
Spoken Hindi
Grammar
Swar
Vyanjan
Contact
మొదటి రోజు
26-09-22 సోమవారం - పాడ్యమి
స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
బంగారు రంగు చీర - కట్టెపొంగలి , చలిమిడి , వడపప్పు , పాయసం
మొదటి రోజు
26-09-22 సోమవారం - పాడ్యమి
శైలపుత్రీ
ఆయుధములు- త్రిశూలం, కమలం వాహనం-వృషభం
రెండవ రోజు
27-09-22 మంగళవారం - విదియ
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
లేత గులాబీ రంగు చీర - పులిహార
రెండవ రోజు
27-09-22 మంగళవారం - విదియ
బ్రహ్మచారిణి దేవి
తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం
మూడవ రోజు
28-09-22 బుధవారం - తదియ
శ్రీ గాయత్రీ దేవి
కాషాయ లేదా నారింజ రంగు చీర
కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం
నాల్గవ రోజు
29-09-22 గురువారం - చవితి
శ్రీ అన్నపూర్ణ దేవి
గంధపురంగు లేదా పసుపు రంగు చీర
దద్దోజనం , క్షీరాన్నం , అల్లం గారెలు
ఐదవ రోజు
30-09-22 శుక్రవారం - పంచమి
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
కుంకుమ ఎరుపు రంగు చీర
దద్దోజనం , క్షీరాన్నం
ఆరవ రోజు
01-10-22 శనివారం - షష్ఠి
శ్రీ మహాలక్ష్మీ దేవి
గులాబీ రంగు చీర
చక్కెర పొంగలి , క్షీరాన్నం
ఏడవ రోజు
02-10-22 ఆదివారం - సప్తమి
సరస్వతి దేవి
తెలుపు రంగు చీర
దద్దోజనం , కేసరి , పరమాన్నం
ఎనిమిది రోజు
03-10-22 సోమవారం - అష్టమి
శ్రీ దుర్గా దేవి -మహాగౌరీ దేవి
ఎరుపు రంగు చీర
కదంబం , శాకాన్నం
తొమ్మిదవ రోజు
04-10-22 మంగళవారం - నవమి
శ్రీ మహిషాసురమర్ధిని దేవి-సిద్ధిధాత్రి
ముదురు ఎరుపు రంగు చీర
చక్కెర పొంగలి
పదవ రోజు
05-10-22 బుధవారం - దశమి
శ్రీ రాజరాజేశ్వరి దేవి
ఆకుపచ్చ రంగు చీర
లడ్డూలు , పులిహోర , బూరెలు , గారెలు , అన్నం
No of visitors till now
Follow us on
WHATSAPP-HAMARI HINDI-1
WHATSAPP-HAMARI HINDI-2
TELEGRAM
FACE BOOK
INSTAGRAM
TWITTER